వెంకటగిరిలో ఆనం భారీ విజయం

0
349

Times of Nellore (Venkatagiri)  #కోట సునీల్ కుమార్ #   నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం 16వ ఎమ్మెల్యేగా… వైసిపి అభ్యర్థి, ఆనం రామనారాయణరెడ్డి 38 720 భారీమెజారిటీ తో గెలుపొందారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 22 రౌండ్ల ఈ.వి.ఎమ్స్, పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ పూర్తయిన తరువాత 38,720 ఓట్ల ఆధిక్యంతో వైసిపి అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ఘనవిజయం సాధించారు.వెంకటగిరి నియోజకవర్గం రాజకీయ చరిత్రలో… అత్యధిక మెజారిటీ సాధించి, మొదటి స్థానంలో ఆనం రామనారాయణరెడ్డి నిలిచారు..

SHARE

LEAVE A REPLY