అనేక మాఫియాలు అడ్డాగా మారిన నెల్లూరు పట్టణం! – ఆనం రామనారాయణ రెడ్డి

0
221

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. ఒక అడుగు ముందుకు వేయాలి అన్నా అధికారులకు వాళ్ళ ఉద్యోగ భద్రత గుర్తొస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలో ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా సాండ్ మాఫియా కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు, మీకు ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు పట్టణం ఉందన్నారు. ఈ మాఫియా ఆగడాలకు నెల్లూరు పట్టణంలో వేలాది కుటుంబాలు లక్షలాది ప్రజలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఐదు సంవత్సరాలలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరు కి దక్కిందని సంచలన వ్యాఖ్యలు చేసారు.

SHARE

LEAVE A REPLY