నెల్లూరు పట్టణంలో దారుణ హత్య…

0
5390

Times of Nellore ( Nellore ) – నెల్లూరు పట్టణంలో శనివారం అబ్దుల్ కుద్దుస్ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఈ సంఘటన స్థానిక సంతపేట, వినాయక హాల్ ప్రక్కన ఉన్న ఆర్‌.ఎస్ మొబైల్ షాప్ వ‌ద్ద చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి గత రెండు సంవత్సరాల నుంచి చికిన్ షాపులలో పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, పిల్లలు చెన్నైలో ఉంటారు. నెల్లూరులో నివాసం ఉండేందుకు ఎంటువంటి ఇళ్ళు అనేది ఏమిలేదు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

SHARE

LEAVE A REPLY