20సంవత్సరాల నుండి నేను ఆ బాబాకి పూజ కార్యక్రమాలు చేస్తున్న

0
58

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- కోటసునీల్ కుమార్ స్వామి సూచనమేరకు నెల్లూరు లోని సుందరయ్య కాలనీ లోని బాబా మందిరంకి సుమారు 25,000 రూ, పల్లకిని సంతపేట వాస్తవ్యులు తిరుమలశెట్టి చంద్ర,రమ దంపతులు అందజేశారు రాబోవు గురుపౌర్ణమి ని పురస్కరించుకొని అందజేసామని తెలిపారు, తిరుమలశెట్టి చంద్ర మాట్లాడుతూ మెతుకు పద్మావతి సుమారు 20 సంవత్సరాల నుండి తానే బాబా వారికి పూజాకార్యక్రమలు చేయడం విశేషమని తొలియకదాసి సందర్భంగా ఈ పల్లకి ఇవ్వటం సంతోషమని, బాబా గారి అస్సిసులు నెల్లూరు జిల్లా ప్రజలకి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో,యనదయ్య, శివ, సుధాకర్,మల్లికార్జున,బాలాజీ,మురళి తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY