ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ గారు..

0
97

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ – నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘం ప్రాంతంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ గారు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం సర్వేపల్లి కాలువ వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి, కర్తం ప్రతాప్ రెడ్డి, బిజివేముల భాస్కర్ రెడ్డి, గూడూరు సురేంద్ర రెడ్డి, మెట్టు శశిధర్ రెడ్డి, సగిలి జయరామి రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కాకాణి శేషారెడ్డి, మని, కృష్ణ, రవి, కార్తీక్, సురేష్ రెడ్డి, సురేష్, శివా రెడ్డి, రవి, శమీం, కీచు, లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, కొణిదల సుదీర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY