18 ఏళ్ల యువకుడిగా.. 40 ఏళ్ల వ్యక్తిగా..60 ఏళ్ల వృద్ధుడిగా ‘నితిన్’

0
93

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- ‘భీష్మ’ సినిమాతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు నటుడు నితిన్. ఆ తరువాత సినిమాగా ‘రంగ్ దే’ రూపొందుతోంది. ఈ సినిమా తరువాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి ‘పవర్ పేట’ అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. 1960 నుంచి 2020 వరకూ జరిగే కథ ఇది. ఈ కాలక్రమంలో ఒక్కో దశలో ఒక్కో లుక్ తో నితిన్ కనిపించనున్నాడట. 18 ఏళ్ల యువకుడిగా .. 40 ఏళ్ల వ్యక్తిగా .. 60 ఏళ్ల వృద్ధుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్. ప్రతి దశలోనూ నితిన్ లుక్ .. బాడీ లాంగ్వేజ్ .. ఆ పాత్రకి గల కొత్తదనం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయట.

SHARE

LEAVE A REPLY