పెంచలకోన లో వైసీపీ విజయభేరి సదస్సును జయప్రదం చేయండి.

0
291

Times of Nellore (Kuwait): కోట సునీల్ కుమార్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి సమన్వయకర్త గా నియమించబడి ఈరోజు 9.గంట లకు రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కు విచ్చేయుచున్న మాజీ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి కువైట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం సభ్యులు షేక్ గౌస్ బాషా అభినందనలు తెలియజేసారు.పెంచలకోన లో విజయభేరి సదస్సు ప్రారంభించి అడుగులు ముందుకు వేస్తు వెంకటగిరి నియోజకవర్గ మండలాల్లోని ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ 2019 సంవత్సరంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వగలరనీ కోరుకుంటున్నామని. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకొని మరల రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని షేక్ గౌస్ బాషా కువైట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం సభ్యులు ఒక ప్రకటన తెలియచేశారు

SHARE

LEAVE A REPLY