కస్తూరిదేవి విద్యాలయాన్ని సందర్శించి, మౌళిక వసతులపై చర్చించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.!

0
65

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒  – కస్తూరిదేవి విద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తా అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని కస్తూరిదేవి విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూరిదేవి విద్యాలయం నెల్లూరు జిల్లా మహిళల ఆస్థి అని అయన అన్నారు. కస్తూరిదేవి విద్యాలయంలో ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తెసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. కస్తూరిదేవి విద్యాలయంలో వాణిజ్య సముదాయాలను తక్షణమే తొలగించాలన్నారు. 

SHARE

LEAVE A REPLY