రౌడీ షీటర్లతో 1 టౌన్ సీఐ ప్రత్యేక సమావేశం..

0
230

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ – 30 మంది రౌడీ షీటర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన నెల్లూరు 1 టౌన్ సీఐ. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కటిన చర్యలు తప్పవు. రానున్న రోజుల్లో సత్ ప్రవక్తన తో మెలిగిన వారిపై రౌడీ షీట్ ఎత్తివేయడానికి తమ వంతు కృషి చేస్తానన్న నెల్లూరు 1 టౌన్ సీఐ

SHARE

LEAVE A REPLY