జెడ్పి అధ్యక్షుల రిజర్వేషన్లు ఖరారు.!!

0
359

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –రాష్ట్రంలో 13 జిల్లాల పరిషత్ అధ్యక్ష పదవులను ఖరారు చేశారు. నెల్లూరు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి ఎస్టీకి కేటాయించారు. అనంతపురం ఎస్సీలకు.., విజయనగరం ఎస్సీ మహిళ.., చిత్తూరు, కృష్ణా జిల్లాల జడ్పీలు బీసీలకు.., విశాఖ, పశ్చిమగోదావరి బీసీ మహిళలకు.., శ్రీకాకుళం, కడప, ప్రకాశం జిల్లాలకు జనరల్ కేటగిరీకి.., తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు జనరల్ మహిళలకు కేటాయించారు.

SHARE

LEAVE A REPLY