ఆటో డ్రైవర్ యూనిఫారంలో వైఎస్ జగన్ హల్ చల్

0
270

Times of Nellore ( West Godavari ) – వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమ గోదావరిలో జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి మేదినరావు పాలెం వద్ద ఆటో యూనిఫారం ధరించి ఆటో ఎక్కి ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు.

SHARE

LEAVE A REPLY