హ్యారీపోటర్​ను మరిపిస్తున్నావ్ కిట్టన్నా!

0
114

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ‘ఏమి ఊహాజనిత రాతలు కిట్టన్నా?నీ కాల్పనిక కథల దెబ్బకు హ్యారీపోటర్ సిరీస్ మరుగున పడిపోతోంది. అధికారులకు శాఖల కేటాయింపుపైనా కులం కార్డునే ప్రయోగిస్తున్నావ్’ అంటూ వైఎస్సార్​సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి ట్వీట్​ చేశారు. సీఎం పేషీలో ఎవరుండాలో నిర్ణయించడానికి తమరి పార్టనర్ చంద్రబాబు ముఖ్యమంత్రి అనుకున్నావా అంటూ ఓ మీడియా సంస్థ యజమాని రాతలను ఎండగట్టారు.

SHARE

LEAVE A REPLY