రేపటి నుంచి ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రోత్సవాలు!!

0
29

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒దసరా శరన్నవరాత్రోత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతున్నది. రేపటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రోజుకో అవతారంలో పది అలంకారాల్లో కనక దుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఐతే దసరా రోజున ఎంతమంది భక్తులను అనుమతించాలన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

SHARE

LEAVE A REPLY