తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం

0
139

Times of Nellore (Tirumala) – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్‌లో 17 మంది సభ్యలతో ఈ సమావేశం జరుగుతోంది. కొత్తగా పాలకమండలి ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగు తున్న సమావేశం కావడంతో అందరూ హాజరయ్యారు.ఈ భేటీలో తాజా అంశాలపై బోర్డు సభ్యులు చర్చించనున్నారు. అదే విధంగా ఇటీవల ఓ ప్రైవేటు బ్యాంకులో జరిగిన డిపాజిట్ల వ్యవహారంపైన కూడా చర్చ జరుగనుంది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు జరిపిన మీడియా సమావేశంపైనా మండలి సభ్యులు చర్చించనున్నట్టు సమాచారం

SHARE

LEAVE A REPLY