తెలంగాణ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి – ఏనుగు సంతోష్ రెడ్డి

0
561

Times of Nellore (Hyd) – 4 సంవత్సరాలనుండి తెలంగాణ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని పోరాడుతున్నామని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏనుగు సంతోష్ రెడ్డి అన్నారు. ఎన్నోసార్లు సభలు,సమావేశాలు, ధర్నాలు ,పాదయాత్రలు చేశామని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రెడ్డి సామాజికవర్గం న్యాయమైన సమస్యలు పరిష్కరించారని కోరారు. రాష్ట్ర సచివాలయం ముందు జరిగిన ధర్నాలో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి, రెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY