నరసరావుపేటలో స్పీకర్ కోడెల దీక్ష

0
100

Times of Nellore (Guntur) # కోట సునీల్ కుమార్ # – ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతుగా నరసరావుపేటలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దీక్ష చేపట్టారు. నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట స్పీకర్ దీక్షకు దిగారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం స్పీకర్ కోడెల దీక్షను ప్రారంభించారు.

SHARE

LEAVE A REPLY