దేవాలయాల్లో హుండి దొంగ అరెస్ట్

0
102

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- దేవాలయాల్లో హుండీ, ఆభరణాలు, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేసే టిపి గూడూరు మండలం పాత కోడూరు గ్రామానికి చెందిన పల్లికొండ శివను క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎస్ కే బాజీ జాన్ సైదా అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్దనుంచి 11 కేసులకు సంబంధించిన చోరీ సొత్తు వెండి, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడం లో ప్రతిభ కనబరిచిన క్రైమ్ బ్రాంచ్ సిబ్బందిని డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు.

SHARE

LEAVE A REPLY