రైతు బజార్లలో నిబంధనలు అమలుకావడం లేదు: ఆళ్ల నాని

0
82

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- రైతు బజార్లలో నిబంధనలు అమలుకావడం లేదని మంత్రి ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజార్లను వికేంద్రీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు 2, 3 కిలో మీటర్ల పరిధిలోనే రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక వాహనంపై ఒకరు మాత్రమే వెళ్లాలని, ఎవరూ 2 కిలోమీటర్లు దాటి వెళ్లొద్దుని సూచించారు. నిత్యావసర షాపులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే తెరవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిత్యావసర సరుకులు రవాణా చేసే కూలీలకు బస్సులు ఏర్పాటు చేస్తామని ఆళ్ల నాని చెప్పారు.

SHARE

LEAVE A REPLY