స్పీకర్‌పై దాడి కేసులో నిందితుల కోసం వేట

0
259

Times of Nellore (Guntur) # కోట సునీల్ కుమార్ # – స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. ఈ దాడి ఘటనపై రాజుపాలెం పీఎస్‌లో టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. ఇనిమెట్ల గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. కోడెల మీద దాడి చేసినవారి కోసం ఎస్సీ కాలనీలో తనిఖీలు చేపట్టారు. ఈనెల 11న పోలింగ్ సమయంలో స్పీకర్‌ కోడెలపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

SHARE

LEAVE A REPLY