రామాయణంలాగా ‘ఎన్టీఆర్’ మిగిలిపోతుంది: ఎంపీ కేశినేని

0
182

Times of Nellore (విజయవాడ)# కోట సునీల్ కుమార్ # : ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను చూసేందుకు ప్రముఖులు సైతం క్యూకట్టారు. తెలుగు ప్రజలకు చరిత్రలో ఓ రామాయణంలాగా ఈ సినిమా మిగిలిపోతుందని ఎంపీ కేశినేనినాని అన్నారు. దివిసీమ తుఫాను, రాయలసీమ కరువును చూసి ఎన్టీఆర్‌ చలించిపోయారని తెలిపారు. ప్రజాసేవ కోసమే రాజకీయాలకు అంకితమయ్యారని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమాను చూసేందుకు మేయర్ కోనేరు శ్రీధర్‌తో కలిసి ఎంపీ కేశినేని నాని క్యాపిటల్ సినిమాస్‌‌కు వెళ్లారు

SHARE

LEAVE A REPLY