ప్రతిపక్షాలపై నారా లోకేశ్ విమర్శలు

0
100

Times of Nellore (West Godavari)# కోట సునీల్ కుమార్‌# :  ప్రతిపక్షాలపై మరోసారి మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ పెద్ద డ్రామా కంపెనీ అని ధ్వజమెత్తారు. ఏపీలో మోదీకి ఇద్దరు పుత్రులు ఉన్నారని చెప్పారు. వారిలో ఒకరు జగన్‌, మరొకరు పవన్‌ అని తెలిపారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ మోదీ అమలు చేయలేదని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మోసం చేశారని మండిపడ్డారు.

SHARE

LEAVE A REPLY