రాష్ట్ర పరువు తీస్తున్నారు.

0
218

Times of Nellore (Delhi) – కేంద్రం పై పోరాటం పేరుతొ ఆంధ్రా ఎంపీ లు ఢిల్లీ లో చేస్తిన్న కార్యక్రమాలు రాష్ట్ర పరువును ఢిల్లీ బజారులో పడవేస్తున్నాయి. ఎంపీ శివప్రసాద్ రావు రోజుకో వేషం వేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ పరువు తీస్తున్నారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఇతర రాష్ట్ర ఎంపీలు వీళ్ళ వేషాలు చూసి నవ్వుకుంటున్నారు.

SHARE

LEAVE A REPLY