టీడీపీకి మాగుంట రాజీనామా…!

0
98

Times of Nellore (Ongole) # కోట సునీల్ కుమార్ # – టీడీపీకి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. అనుచరులతో సమావేశం అనంతరం వైసీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైసీపీలో చేరుతున్నానని మాగుంట చెప్పారు. చంద్రబాబుతో 37 ఏళ్ల అనుబంధం ఉందని, పార్టీలో చంద్రబాబు అన్ని రకాలుగా సహకరించారని మాగుంట వ్యాఖ్యానించారు. ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని మాగుంట శ్రీనివాసులరెడ్డి చంద్రబాబును కొనియాడారు.

SHARE

LEAVE A REPLY