కృష్ణా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన కలెక్టర్

0
69

Times of Nellore (Vijayavada)# కోట సునీల్ కుమార్ #  – కృష్ణా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్‌ ఇంతియాజ్ పరిశీలించారు. మీడియాలో వచ్చిన కథనాలపై అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేసినట్లు ఆయన తెలిపారు. రిజర్వ్‌ ఈవీఎంలనే తరలించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియోను లీక్‌ చేసిన.. వీడియో గ్రాఫర్‌ఫై చర్యలు తీసుకోవాలని ఆర్‌వోకు కలెక్టర్‌ ఆదేశించారు.

SHARE

LEAVE A REPLY