కర్నూల్ జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు తో ఇంచార్జి మంత్రి అనిల్ కుమార్ సమీక్ష

0
85

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- ఈ నెల 18న కర్నూల్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన పై కర్నూల్ జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో ఇంచార్జి మంత్రి అనిల్ కుమార్ ,మంత్రి బుగ్గన ,తలశిల రఘురామ్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం పర్యటన ఏర్పట్లను దగ్గరరుంది చూసుకోవాలని కలెక్టర్ కి అధికారులకు చెప్పారు

SHARE

LEAVE A REPLY