ఫిబ్రవరి 17న గురుకుల జూనియర్‌ కళాశాల ప్రవేశపరీక్ష

0
795

Times of Nellore (హైదరాబాద్)# కోట సునీల్ కుమార్ #: సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సెక్రెటరీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. సాధారణ ఇంటర్‌ కాలేజీలతో పాటు పలు ప్రవేశ పరీక్షలకు శిక్షణ అందించే జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకూ ఒకేసారి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 9 నుంచి 23 వరకు www.tswreis.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 17న ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు.

SHARE

LEAVE A REPLY