చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోరు..!!

0
89

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోరుగా సాగుతోంది. రామచంద్రపురం మండలం, అనుపల్లి, రేగులచేనులో జరుగుతున్న జల్లికట్టులో బహుమతులు సొంతం చేసుకునేందుకు యువకుల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. జల్లికట్టుకి అనుమతి లేదన్నారు. జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

SHARE

LEAVE A REPLY