ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎవ‌రికి, ప్రజలకా? కార్పోరేట్ లకా?

0
135

Times of Nellore – ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి హోదా లేక‌పోవ‌డంతో పారిశ్రామికాభివృద్ధి కుంటుప‌డింద‌ని సిపిఎం కేంద్ర కమిటీసభ్యులు ఎంఎ గఫూర్ అన్నారు. ఘోష పెడుతూ మ‌ళ్లీ పారిశ్రామికాధిప‌తులు ఇచ్చే ర్యాంకింగ్స్ తో భుజాలు చ‌రుచుకోవ‌డం గ‌మ‌నిస్తే సామాన్య జ‌నాల‌తో స‌ర్కారుకి ప‌నిలేద‌ని స్ప‌ష్టం అవుతోందని అన్నారు. అస‌లు సర్కారుకి ఎవ‌డో ర్యాంకిస్తే, వాడిని సంతృప్తిప‌ర‌చ‌డం కోసం సాగిల‌ప‌డాల్సిన దుస్థితిని చూసి సిగ్గుప‌డాలే త‌ప్ప‌.. అదేదో గొప్ప అని చెప్పుకుంటూ ఊరేగ‌డం ఏందో అర్థం కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవ‌రికి, ప్రజలకా? కార్పోరేట్ లకా? ప్రశ్నించారు.

SHARE

LEAVE A REPLY