అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా అమలు – ఉమెన్ చాందీ

0
73

Times of Nellore ( ongole ) – కేంద్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ అన్నారు. ఓంగోలులో రాష్ట్ర ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు లోని అంశాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో బిజేపి చేసిన మోసాన్ని నిలదీస్తూ ఏపీ ప్రయోజనాలపై పోరాటం చెయ్యాలని కార్యకర్తలకు సూచించారు.

SHARE

LEAVE A REPLY