బోల్తా పడ్డ లారీ క్రింద నలిగిన బ్రతుకులు

0
258

Times of Nellore(Kadapa) – కడప జిల్లా తిమ్మాపురం వద్ద బోల్తాపడ్డ లారీ కింద కారు నలిగిపోయింది.. కారులో నలుగురు చనిపోయారు.. మరోవ్యక్తి తీవ్రగాయాలతో ఇరుక్కుపోయాడు.. అతడిని బయటకు తీసేందుకు క్రేన్ సాయంతో కష్టపడాల్సి వచ్చింది.

SHARE

LEAVE A REPLY