మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య మృతి

0
297

Times of Nellore (Vijayavada) – మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య(84) మృతిచెందారు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ఆమె రెండుసార్లు ఎంపికయ్యారు. చెన్నుపాటి విద్య ప్రముఖ నాస్తికవాది గోరా కుమార్తె. కాగా… మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య మృతిపట్ల మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావుతోపాటు పలువురు సంతాపం తెలిపారు.

SHARE

LEAVE A REPLY