దళారీ వ్యవస్థను అరికట్టేందుకే రైతు బజార్‌లు – మంత్రి సోమిరెడ్డి

0
97

Times of Nellore ( Amaravati ) – రైతుల సంక్షేమం కోసం నాబార్డ్ ద్వారా ప్రోత్సహక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. స్ప్రింక్లర్ల సబ్సిడీ కోసం రూ. 550 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 96 రైతు బజార్‌లు ఏర్పాటు చేసినట్లు మంత్రి సోమిరెడ్డి వెల్లడించారు.

SHARE

LEAVE A REPLY