అమిత్‌షా చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు: చినరాజప్ప

0
272

Times of Nellore (Amaravati) # కోట సునీల్ కుమార్ # – రాజమండ్రిలో బీజేపీ అధినేత అమిత్‌షా చెప్పినవన్నీ పచ్చి అబద్దాలేనని డిప్యూటీ సీఎం చినరాజప్ప కొట్టిపారేశారు. అసలైన మోసగాళ్లు ప్రధాని మోదీ, అమిత్‌షాలేనని ఆరోపించారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీ అధ్యక్షుడి సభకు కేవలం 2, 3 వేల మంది మాత్రమే రావడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని, ఆయన ఇప్పటికీ తమ పార్టీ సభ్యుడిగానే ఉన్నారని చినరాజప్ప చెప్పారు.

SHARE

LEAVE A REPLY