భారత దేశంలో కొత్తగా 63,381 కరోనా కేసులు!!

0
23

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒భారత దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,381 కరోనా కేసులు నమోదు కాగా.. 895 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసులు 73,70,469కి చేరాయి. ఇప్పటి వరకు 1.12 లక్షల మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 8,04,528 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా.. చికిత్స నుంచి కోలుకుని ఇప్పటి వరకు 64,53,780 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 86.78 శాతం ఉందని, మరణాల రేటు 1.53 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

SHARE

LEAVE A REPLY