బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన!!

0
15

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒బంగాళాఖాతంలో శనివారం మరో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈనెల 25న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఈ నెల 24న రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. 25న రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

SHARE

LEAVE A REPLY