ఏపీఆర్‌సెట్ ఫలితాలు విడుదల

0
636

Times of Nellore ( Amaravathi ) – ఏపీఆర్ సెట్- 2018 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. 14 యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, ఎంఫిల్ ( పార్ట్ టైం అండ్ ఫుల్ టైం) సీట్ల భర్తీ కోసం ఏపీఆర్ సెట్-2018 నిర్వహించామని మంత్రి తెలిపారు. పరీక్షకు 24,082 మంది దరఖాస్తు చేయగా 20,458 మంది ఉత్తీర్ణత సాధించగా, వీరిలో 1116 మంది అర్హత సాధించారని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY