దూరవిద్యలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు

0
1146

Times of Nellore (హైదరాబాద్)# కోట సునీల్ కుమార్ # : కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా విభాగంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు సమర్పించొచ్చు. ఫిబ్రవరి 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

SHARE

LEAVE A REPLY