ఏపీలో విద్యాలయాలకు అనుమతి అలాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం

0
80

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏపీ అలాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అదే రోజు నుంచి పీజీ, పీహెచ్ డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరచుకునేందుకు అనుమతినిచ్చింది. 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు

SHARE

LEAVE A REPLY