ఏపీ విద్యార్థులకు ఇక పండగే..!

0
238

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే అందులో భాగంగానే విద్యాసంస్థలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవలు ప్రకటించారు.ఇప్పుడు తాజాగా AP విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా తో మాట్లాడుతూ 6-9వ తరగతి వరకూ హాజరు ఆధారంగా పరీక్షలు లేకుండా పై తరగతికి పంపుతాంమని ప్రకటించడం జరిగింది

SHARE

LEAVE A REPLY