ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

0
308

Times of Nellore ( Vijayawada ) – ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిటెక్నిక్‌ కోర్సు అనంతరం ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈసెట్‌) ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. మొత్తం 98.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

SHARE

LEAVE A REPLY