ఏప్రిల్‌ 14 వరకు రైళ్లన్నీ బంద్‌!!

0
73

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-దేశవ్యాప్తంగా రైలు సర్వీసులన్నిటిని ఏప్రిల్‌ 14 వరకు నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. తొలుత మార్చి 31 వరకు గూడ్సు రైళ్లు మినహా ప్రయాణికుల రైళ్లన్నీ రద్దు చేశారు. ప్రధాని మంగళవారం 21 రోజుల వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా గూడ్సు రైళ్లను యథాతథంగా నడుపుతారు.

SHARE

LEAVE A REPLY