119వ రోజుకు చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర

0
329

Times of Nellore ( Guntur ) – వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర 119వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లాలో ఆయన యాత్ర కొనసాగుతోంది. కావూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి కోమిటినేనివారిపాలెం, గంగన్నపాలెం, ఐర్లపాడు, అమీనాషాహెబ్‌ పాలెం, బాసిక్‌ పురం, కేశానుపల్లి మీదగా నరసారావుపేట చేరుకుంటారు. అనంతరం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం ఎస్‌కేఆర్‌బీర్‌ కళాశాలలో జగన్‌ బస చేస్తారు.

SHARE

LEAVE A REPLY