చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన సంజు సామ్సన్!!

0
68

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020లో నాలుగో మ్యాచ్ చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే), రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్) మధ్య జరగుతుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బోణి కొట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) మరో గెలుపుపై కన్నేసింది. అలాగె తొలి మ్యాచ్‌ని గెలుపుతో శభారంభం చేయాలని రాజస్ధాన్ అశిస్తో్ంది.

షార్జా వేదికగా జరగుుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ దిగిన రాజస్ధాన్ రాయల్స్ ఒపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌ను తొందరగానే కొల్పొగా.. తర్వాత వచ్చిన సంజు సామ్సన్ దాటిగా ఆడుతూ చెన్నై బౌలర్లు భరతం పట్టాడు. 32 బంతుల్లో ఒక్క ఫోర్. 9 సిక్స్‌లతో 74 పరుగులతో విరుకుపడ్డాడు. చివరకు లుంగీ ఎన్గిడి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

SHARE

LEAVE A REPLY