ఘనంగా క్రికెటర్ విహారి నిశ్చితార్థం

0
125

Times of Nellore (Hyd) – టీమిండియా టెస్టు జట్టు ఆటగాడు హనుమ విహారి త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఆదివారం మాదాపూర్‌లోని అవాస హోటల్‌లో పారిశ్రామిక వేత్త ఏరువ రాజేంద్ర రెడ్డి కుమార్తె ప్రీతిరాజ్‌తో విహారి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్‌, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఐజీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ప్రముఖులు, క్రీడాకారులు, బంధువులు నిశ్చితార్థానికి హాజరయ్యారు

SHARE

LEAVE A REPLY