40 వ డివిజన్ లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రచారం

0
97

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ #- నెల్లూరు నగర ఎమ్మెల్యే డా. అనిల్ కుమార్ యాదవ్ గురువారం ప్రచారం ప్రారంభించారు. 40 వ డివిజన్ లోని అలంకార్ సెంటర్ రాజాగారి వీధి తదితర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు అనిల్ కుమార్ కు హారతులిచ్చి , పూల మాలలు, శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు.

SHARE

LEAVE A REPLY