వైయస్ ఆర్ విద్యార్ది విభాగం రాష్ట)ప్రదాన కార్యదర్శి గా విశ్వరూపచారి

0
327

Times of Nellore (నెల్లూరు)# కోట సునీల్ కుమార్ # : వైస్సార్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో పలువురికి పదవులు కేటాయించారు. ఈ సందర్భంగా వేంకటగిరి నియోజక వర్గానికి చెందిన సర్వేపల్లి విశ్వరూపచారిని వైయస్ ఆర్ విద్యార్ది విభాగం రాష్ట)ప్రదాన కార్యదర్శిగా నియమించారు. విశ్వరూపచారి తనకు పదవి రావటాని దోహదపడిన నాయకులుకు ఆనం రామనారాయణరెడ్డి, ఆనం రంగమయుర్ రెడ్డి , కృతజ్ఞతలు తెలిపారు.

SHARE

LEAVE A REPLY