కోవూరులో ఎడ్లపందాలు.. !!

0
259

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు కోవూరులో సందడిగా సాగాయి. ప్రతి ఏడాదీ కోవూరులో సంక్రాంతి సందర్భంగా ఎడ్ల పందాలు పెట్టడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా భోగి పండగ రోజున రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు జరిగాయి. వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రూప్ కుమార్ యాదవ్.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు

SHARE

LEAVE A REPLY