కావలి పెద్ద చెరువు దగ్గర మహిళ దారుణ హత్య

0
551

Times of Nellore ( Kavali ) – నెల్లూరు జిల్లా కావలి పెద్ద చెరువు దగ్గర మహిళ దారుణ హత్య జరిగింది. మహిళ తలపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ప్రకాశం జిల్లా పెద ఆరికట్లకు చెందిన క్రిష్ణవేణి గా గుర్తించారు. కావలి రెండవ పట్టణ పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY