ఇరు కుటుంభాల మధ్య ఘర్షణ మహిళకు గాయాలు

0
408

Times of Nellore (Venkatagiri) – బాలాయపల్లి మండలం, కామకూరు గ్రామంలో… ఇరు కుటుంభాల్లోని మహిళల మధ్య చెలరేగిన ఘర్షణ లో కాసరం ధనమ్మ తీవ్రంగా గాయపడింది. పెట్టేం లక్ష్మి అనే మహిళకు ధనమ్మ కు జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి ఒకరిపై ఒకరు దాడిచేసే పరిస్థితికి దారితీసింది. పట్టెం లక్ష్మి దాడిచేయడంతో ధనమ్మ కు గాయాలయ్యాయి.ధనమ్మను వేంకటగిరి ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

SHARE

LEAVE A REPLY