వేవ్స్ స్లిమ్మింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి!!

0
371

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-నెల్లూరు మాగుంట లే అవుట్ లో నూతనంగా నిర్మించిన వేవ్స్ స్లిమ్మింగ్ సెంటర్ ను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ స్లిమ్మింగ్ తో పాటు స్కిన్,హైర్ ,సలోన్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు వినియోగించుకోవాలి కోరారు. .

SHARE

LEAVE A REPLY